ADDITIONAL EO INSPECTS OUTSIDE LINES DURING WEE HOURS _ దర్శన క్యూలైన్లలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు
TIRUMALA, 23 MAY 2025: Owing to heavy summer rush, the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary inspected the pilgrim queue lines which have extended up to Silatoranam during the wee hours on Friday.
As a part of his inspection he verified the Annaprasadam, Health and Medical services being offered to devotees.
He also observed the distribution of milk by Srivari Sevaks to the pilgrims waiting in the outside queue lines and instructed the officials to ensure that there is no inconvenience to the pilgrims in offering the Annaprasadam and Water.
DyEO Health Sri Soman Narayana was also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
దర్శన క్యూలైన్లలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమల, 2025 మే 23: తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం వేకువజామున దర్శన క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కృష్ణతేజ విశ్రాంతి భవనం వద్ద క్యూలైన్లలో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీసి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో అదనపు ఈవో వెంట డిప్యూటీ ఈవో (హెల్త్) శ్రీ సోమన్ నారాయణ ఉన్నారు.
పత్రికా ప్రకటన
తిరుమల, 2025 మే 23
దర్శన క్యూలైన్లలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం వేకువజామున దర్శన క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కృష్ణతేజ విశ్రాంతి భవనం వద్ద క్యూలైన్లలో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీసి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో అదనపు ఈవో వెంట డిప్యూటీ ఈవో (హెల్త్) శ్రీ సోమన్ నారాయణ ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.