ADDITIONAL EO INSPECTS SITE FOR APSRTC DEPOT _ తిరుమ‌ల‌లో ఎపిఎస్ఆర్‌టిసి డిపో ఏర్పాటున‌కు వివిధ ప్రాంతాల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 17 Jan. 20: The Additional EO of TTD, Sri AV Dharma Reddy on Friday inspected different sites suitable to be allotted to set up APSRTC Bus depot cum garage in Tirumala.

Along with Estates Officer of Tirumala Sri Vijayasaradhi, SE 2 Sri Nageswara Rao, DFO Sri Phanikumar Naidu, the Additional EO visited Purohita Sangham, Bata Gangamma and Waste Management areas to study the feasibility of providing the land to APSRTC. 

EE Sri Chandrasekhar, AEO Revenue Sri Ramaraju, Tirumala Depot Manager Sri Giridhar Reddy and others also participated in this site inspection.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమ‌ల‌లో ఎపిఎస్ఆర్‌టిసి డిపో ఏర్పాటున‌కు వివిధ ప్రాంతాల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 17: తిరుమలలో ఎపిఎస్‌ఆర్‌టిసి బస్ డిపో మ‌రియు గ్యారేజీని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతం కొర‌కు వివిధ స్థ‌ల‌ల‌ను టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి ధర్మరెడ్డి శుక్రవారం సాయంత్రం అధికారుల‌తో క‌లిసి పరిశీలించారు.

ఇందులో భాగంగా తిరుమ‌ల‌లోని పురోహిత సంఘం, బాట‌ గంగమ్మ మార్గం, వెస్ట్ మేనేజ్‌మెంట్‌ ప్రాంతాలను సందర్శించి ఎపిఎస్ఆర్‌టిసికి భూమిని అందించే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు.

ఈ స్థ‌ల ప‌రిశీల‌న‌లో తిరుమల ఎస్టేట్స్ ఆఫీసర్ శ్రీ విజయసారధి, ఎస్ఇ 2 శ్రీ నాగేశ్వర రావు, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, ఇఇ శ్రీ చంద్రశేఖర్, ఏఈవో రెవెన్యూ శ్రీ రామరాజు, తిరుమల డిపో మేనేజర్ శ్రీ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.