AK SINGHAL TAKES OATH AS TTD EX-OFFICIO _ టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రమాణస్వీకారం

TIRUMALA, 29 APRIL 2022: The Principal Secretary of Revenue Endowments of Andhra Pradesh Sri Anil Kumar Singhal took oath as an ex-officio member of TTD Trust Board in Tirumala temple on Friday morning.

 

He was administered oath in the presence of Sri Venkateswara inside sanctum sanctorum by TTD Additional EO Sri AV Dharma Reddy.

 

After darshan, he was rendered Vedaseervachanam by Vedic pundits at Ranganayakula Mandapam. The Additional EO presented Thirtha Prasadams, a portrait of Sri Venkateswara Swamy and a Coffee Table book on TTD.

 

JEO Health and Education Smt Sada Bhargavi, DyEOs Sri Ramesh Babu, Smt Kasturi Bai, VGO Sri Bali Reddy, Peishkar Sri Srihari were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రమాణస్వీకారం

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 29: రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.

టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి కస్తూరిబాయి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.