AKHANDAMS (GIANT LAMPS) DONATED AFTER SEVERAL CENTURIES _ శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం
RAJAMATA OF MYSORE DONATES THE LARGESSE
TIRUMALA, 19 MAY 2025: Two giant Silver Akhandams (huge lamps) were donated by Rajamata Sri Pramoda Devi of Mysore to Tirumala Temple on Monday.
These Akhandams are the traditional giant lamps which are being lit inside the Sanctum Sanctorum.
Several centuries ago(over 300 years) the then Raja of Mysore had donated one such pair of silver Akhandams.
The weight of each Silver Akhandam which were donated on Monday is about 50Kilos.
These were donated at Ranganayakula Mandapam in Tirumala temple. The TTD Chairman Sri BR Naidu, Additional EO Sri Ch Venkaiah Chowdary were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం
రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత
తిరుమల, 2025 మే 19: తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు.
ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా రాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం.
ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు.
టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.