ALL ANNAPRASADAM CENTRES IN TIRUPATI BY TTD TO REMAIN CLOSED ON DEC 26 _ డిసెంబరు 26న సూర్యగ్రహణం కారణంగా తిరుపతిలో అన్నప్రసాద కేంద్రాలు మూత
Tirupati, 24 Dec. 19: Following Solar Eclipse on December 26, all the Annaprasadam Centers being run by TTD will remain non-functional from 11pm of December 25 till 12 noon of December 26.
SV Employees Canteen, Sri Padmavathi Rest House Canteen, Annaprasadam centres in Srinivasam, Vishnu nivasam, Sri Govindaraja Swamy Choultries, TTD hospitals, Tiruchanoor Annaprasadam Complex to remain closed.
The Annaprasadam activity commences after Suddhi of kitchens in the respective places. The devotees are requested to make not of this and co-operate with TTD management.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 26న సూర్యగ్రహణం కారణంగా తిరుపతిలో అన్నప్రసాద కేంద్రాలు మూత
తిరుపతి, 2019 డిసెంబరు 24: సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25వ తేదీ రాత్రి 11 గంటల నుండి డిసెంబరు 26వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటల వరకు తిరుపతి, తిరుచానూరులోని టిటిడి అన్నప్రసాద కేంద్రాలను మూసివేయడం జరుగుతుంది.
ఇందులో భాగంగా తిరుపతిలోని –
1.ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్
2.శ్రీ పద్మావతి విశ్రాంతి భవనము క్యాంటీన్
3. శ్రీనివాసము, విష్ణునివాసములలోని శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రాలు
4.శ్రీ గోవిందరాజస్వామివారి 1, 2 మరియు 3 సత్రాలు మరియు టిటిడి అనుబంధ ఆసుపత్రులు
5.తిరుచానూరులోని శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద భవనములలో అన్న ప్రసాద వితరణ ఉండదు.
డిసెంబరు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అనంతరం వంటశాల శుద్ధి చేసి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. కావున భక్తులు ఈ విషయాలను గమనించాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.