ALL TEMPLES DARSHAN ONLY TILL 12NOON _ స్థానిక ఆలయాల్లో మధ్యాహ్నం 12 వరకే దర్శనం

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

 

ALL TEMPLES DARSHAN ONLY TILL 12NOON

 

Tirupati, 20 May 2021: As a measure to check increasing Covid cases, TTD has decided to provide Darshan in all its local temples between 8am and 12noon.

As of now, in all local temples, Darshan is being provided between 8am and 12noon and again from 4pm to 6pm.

Henceforth Darshan in all TTD local temples will be provided only between 8am and 12noon only.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్థానిక ఆలయాల్లో మధ్యాహ్నం 12 వరకే దర్శనం

తిరుపతి 20 మే 2021: కోవిడ్ 19 వ్యాపి కట్టడి చర్యల్లో భాగంగా స్థానిక ఆలయాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకే భక్తులకు దర్శనం.కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
ఇప్పటిదాకా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దర్శనం కల్పిస్తారు.భక్తులు ఈ మార్పును గమనించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది