ANKURARPANAM HELD _ శ్రీనివాస మహాశాంతి వరుణయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 08 SEPTEMBER 2023: The TTD JEO Sri Veera Brahmam participated in the Srinivasa Ashtottara Sata Kundutmaka Maha Shanti Varuna Yagam which commenced with Ankurarpanam in Srinivasa Mangapuram temple on Friday.

 

This religious fete is being observed by TTD seeking good rains invoking the blessings of Rain God Varuna which will last till Monday.

 

The Yagam is taking place under the supervision of one of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu.

 

Spl. Gr. DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Chengalrayalu and others also participated.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీనివాస మహాశాంతి వరుణయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుప‌తి, 2023 సెప్టెంబ‌రు 08: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద టీటీడీ చేపట్టిన శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగానికి శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

ఈ సంద‌ర్భంగా యాగశాల‌లో పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ చేప‌ట్టారు. సెప్టెంబ‌రు 11వ తేదీ వరకు ఈ యాగం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.