ANKURARPANAM OF SRI GT BTU ON MAY 17 _ మే 17న‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

Tirupati, 16 May 2021: TTD is organising a grand Ankurarpanam fete on the evening of May 17 as part of the annual Brahmotsavam of Sri Govindaraja Swamy temple slated from May18-26conducted in ekantha due to Covid guidelines.

In this connection, TTD Archakas will traditionally perform Punya Havachanam, Mrysya grahanam, Senadhipati utsava rituals between 5.00-6.30 pm on Monday evening

DWAJAROHANAM ON MAY 18

The Dwajarohanam fete of the nine-day celebrations of Brahmotsavam will be conducted on May 18 between 7.55-8.50 am in Mithuna lagnam.

Following are details of the daily Vahana sevas held both morning and evenings.

18-05-2021: Dwajarohanam (M) and Pedda Sesha Vahanam (E)

19-05-2021: Chinna Sesha (M)& Hamsa Vahanam(E)

20-05-2021: Simha Vahanam (M) Muthyapu pandiri Vahanam(E)   

21-05-2021: Kalpavruksha Vahanam(M) & Sarva Bhupala Vahanam(E).

22-05-2021: Mohini Vahanam(M) & Garuda Vahanam (N)

23-05-2021: Hanumanta Vahanam (M)& Vasantothsavam and Gaja Vahanam (E)

24-05-2021: Surya Prabha Vahanam (e) & Chandra Prabha Vahanam (e)

25-05-2021: Bhogi theru instead of Rathotsavam (m)& Aswa Vahanam (e)

26-05-2021: Chakrasnanam (m)& Dwajavarohanam (e).

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 17న‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2021 మే 16: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు మే 17న అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో మే 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా సోమ‌వారం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

మే 18న ధ్వజారోహణం :

మే 18వ తేదీ మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఇందులో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు :

18-05-2021(మంగళవారం) ఉదయం – ధ్వజారోహణం సాయంత్రం – పెద్దశేష వాహనం

19-05-2021(బుధవారం) ఉదయం – చిన్నశేష వాహనం సాయంత్రం – హంస వాహనం

20-05-2021(గురువారం) ఉదయం – సింహ వాహనం సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

21-05-2021(శుక్రవారం) ఉదయం – కల్పవృక్ష వాహనం సాయంత్రం – సర్వభూపాల వాహనం

22-05-2021(శనివారం) ఉదయం – మోహినీ అవతారం సాయంత్రం – గరుడ వాహనం

23-05-2021(ఆదివారం) ఉదయం – హనుమంత వాహనం సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

24-05-2021(సోమవారం) ఉదయం – సూర్యప్రభ వాహనం సాయంత్రం – చంద్రప్రభ వాహనం

25-05-2021(మంగళవారం) ఉదయం – రథోత్సవం బ‌దులు భోగితేరు సాయంత్రం – అశ్వవాహనం

26-05-2021(బుధవారం) ఉదయం – చక్రస్నానం  సాయంత్రం – ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.