ANKURARPANAM ON MAY 15 _ మే 15న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ANKURARPANAM ON MAY 15
Tirupati, 14 May 2024: The Ankurarpanam for the annual Brahmotsavam in Sri Govindaraja Swamy temple in Tirupati will be performed on May 15.
Dhwajarohanam is on May 16 between 8:15am and 8:40am.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 15న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2024 మే 14: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు మే 15న అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
మే 16న ధ్వజారోహణం :
మే 16వ తేదీ గురువారం ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.