ANNADANAM TRUST _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 5.5 లక్షలు విరాళం

TIRUPATI, 27 OCTOBER 2022: Nandyala-based Smt Tulasamma and Sri Eshwar Reddy from Uyyalawada have donated Rs.5.5lakhs to SC Annaprasadam Trust of TTD.

The donors have handed over the DD to TTD EO Sri AV Dharma Reddy in his chambers’ in TTD Administrative Building in Tirupati on Thursday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 5.5 లక్షలు విరాళం

తిరుపతి, 2022 అక్టోబర్ 27: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.5.5 ల‌క్ష‌లు విరాళంగా అందింది.

నంద్యాల జిల్లా ఉయ్యాలవాడకు చెందిన శ్రీమతి తులసమ్మ, శ్రీ ఈశ్వర్ రెడ్డి దంపతులు రూ.5.5 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు దాతలు విరాళం డిడినీ టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి తమ కార్యాలయంలో అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.