ANNAMAIAH SANKEERTANS RENDERED _ అన్నమాచార్య కళామందిరంలో ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
TIRUPATI, 23 MAY 2024: As a part of Annamacharya Jayanti celebrations, the musical fete enthralled the audience on Thursday evening.
On the occasion of the 616th Birth Anniversary celebrations of Saint Poet Sri Tallapaka Annamacharya, TTD Asthana Sangeeta Vidhwan Dr G Balakrishna Prasad and Smt Bullemma presented some melodious notes penned by the Saint Poet which mesmerized the denizens.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అన్నమాచార్య కళామందిరంలో ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
తిరుపతి, 2024 మే 23: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం జరిగిన గాత్ర సంగీతం పుర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు డాక్టర్ బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించినారు. అన్నమయ్య సంకీర్తనల ఆలాపన పురప్రజలను మంత్రముగ్ధులను చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.