ANNUAL KARTHIKA BRAHMOTSAVAMS AT TIRUCHANOOR FROM NOVEMBER 17 TO 25 _ నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
Tirupati, 14 October 2025: The annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavaru at Tiruchanoor will be conducted in a grand manner from November 17 to 25.
The Ankurarpanam ritual will be performed on November 16, marking the commencement of the festivities.
In connection with the Brahmotsavams, the Koil Alwar Tirumanjanam will be performed on November 11.
During the Brahmotsavams, Vahana Sevas will be held from 8AM to 10AM and again from 7PM to 9PM.
Schedule of Vahana Sevas
17-11-2025 (Monday) Morning
Dwajarohanam (Dhanu Lagnam) Evening : Chinna Sesha Vahanam
18-11-2025 (Tuesday) Pedda Sesha Vahanam Hamsa Vahanam
19-11-2025 (Wednesday) Mutyapu Pandiri Vahanam Simha Vahanam
20-11-2025 (Thursday) Kalpavriksha Vahanam Hanumanta Vahanam
21-11-2025 (Friday) Pallaki Utsavam Gaja Vahanam
22-11-2025 (Saturday) Sarvabhoopala Vahanam Swarna Ratham
Garuda Vahanam
23-11-2025 (Sunday Surya Prabha Vahanam ChandraPrabha Vahanam
24-11-2025 (Monday) Rathotsavam Ashwa Vahanam
25-11-2025 (Tuesday) Panchami Theertham Dwajavarohanam
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025, అక్టోబర్ 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
18-11-2025(మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
19-11-2025(బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
20 -11-2025(గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
21 -11-2025(శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
22-11-2025(శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
23-11-2025(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-11-2025(సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
25-11-2025(మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
