AP CS OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్
Tirumala, 27 July 2025: The Chief Secretary to the Government of AP, Sri K. Vijayanand, offered prayers to Sri Venkateswara temple in Tirumala on Sunday morning.
After the darshan, Vedic scholars offered Veda Ashirvachanam to the dignitary at the Ranganayakula Mandapam.
Later, TTD EO Sri J. Syamala Rao presented him with Srivari Theertha Prasadams, diary, and calendar.
Additional EO Sri Ch. Venkaiah Chowdary, Temple Dy EO Sri Lokanatham, and other officials participated in the program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్
తిరుమల, 2025 జూలై 2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్‌ను ఈవో శ్రీ జె.శ్యామలరావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.







