AP ENDOWMENTS MINISTER VISITS SRI PAT _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Tiruchanoor, 25 Dec. 19: The Endowments Minister of Andhra Pradesh Sri V Srinivas Rao visited Sri Padmavati Ammavari Temple at Tiruchanoor on Wednesday and had darshan of Goddess Padmavati.

DyEO of temple Smt Jhansi Rani and temple priests presented the minister a traditional welcome and arranged for darshan and later on presented prasadams to the dignitary.

Temple AEO Sri Subramanyam, superintendent Sri Gopalakrishna Reddy, and VSO Sri Nandeeswar Rao participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

తిరుప‌తి, 2019 డిసెంబ‌రు 25: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు బుధ‌వారం ఉదయం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, అర్చ‌కులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆల‌య అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య‌ ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.