AP GUV HAD VAIKUNTHA DWARA DARSHAN IN TIRUMALA _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్

TIRUMALA, 05 JANUARY 2023: The Honourable Governor of Andhra Pradesh Sri Biswabhushan Harichandan had Vaikuntha Dwara Darshanam in Tirumala temple on Thursday.

On his arrival at Mahadwaram, he was received by TTD EO Sri AV Dharma Reddy and later welcomed with the traditional Isthikaphal.

After having the darshan of Sri Venkateswara Swamy inside the sanctum sanctorum, the Governor had Vaikuntha Dwara Darshanam along with his family and entourage.

Later at Ranganayakula Mandapam, he was offered Vedaseervachanam followed by a presentation of Theertha Prasadams, photo of Srivaru, 2023 TTD Calendars and Diaries.

CVSO Sri Narasimha Kishore, Temple DyEO Sri Ramesh Babu, Deputy EO R1 Sri Harindranath and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్

తిరుమల, 2023 జనవరి 05: తిరుమల శ్రీవారిని గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ గౌ. శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ. గవర్నర్‌కు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు.

అనంత‌రం ఆయ‌న శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు,

ద‌ర్శ‌నానంత‌రం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో గౌ. గ‌వ‌ర్న‌ర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ అందించారు.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హరేంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.