APPEAL TO PILGRIMS_ భక్తుల సహకారానికి విజ్ఞప్తి

Tirumala, 9 May 2018: In the wake of summer rush and with the introduction of Slotted Sarva Darshan(SSD), TTD has limited the Break darshan tickets to only protocol VIPs in week ends.

Usually, TTD has been issuing break darshan tickets to only protocol VIPs on Fridays all through the year due to Abhisheka Seva.

In view of increased summer vacation rush in Tirumala, TTD has already limited break darshan only to protocol VIPs even on Saturdays and Sundays, from April 20 to July 15.

The devotees are requested make note of these changes and co-operate with TTD.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తుల సహకారానికి విజ్ఞప్తి

తిరుమల, మే 9, 2018: సాధారణంగా సంవత్సరం పొడవునా శుక్రవారం అభిషేకం కారణంగా బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ ప్రముఖులకు టిటిడి పరిమితం చేస్తోంది.

వేసవిలో భక్తుల రద్దీ పెరగడం, సామాన్య భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం అమలుచేస్తున్న క్రమంలో ఏప్రిల్‌ 20 నుండి జులై 15వ తేదీ వరకు శని, ఆదివారాల్లోనూ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని ఇదివరకే తెలియజేయడం జరిగింది.

ఈ కారణాల వల్ల సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదన్న విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని టిటిడి కోరుతోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.