APPLICATIONS INVITED FOR KALYANA MANDAPAM LEASE _ కల్యాణ మండపాల లీజుకు మరోసారి ఆహ్వానం
Tirupati, 4 Jan. 22: TTD has invited proposals once again on a five-year license for its Kalyana Mandapams at Vidyanagar and Mallam in Sri Potti Sriramulu Nellore District.
Interested belonging Hindu temples, Mutts and Trusts, individuals should log onto www.tirumala.org or www.tender.apeprocurement.gov.in website for more details or approach 0877- 2264174, 2264175 during office hours.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్యాణ మండపాల లీజుకు మరోసారి ఆహ్వానం
తిరుపతి, 2022 జనవరి 04: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం, విద్యానగర్ ప్రాంతాల్లోని టిటిడి కల్యాణ మండపాలను 5 సంవత్సరాల పాటు లైసెన్సు ప్రాతిపదికన నిర్వహించేందుకు టిటిడి మరోసారి ప్రతిపాదనలు ఆహ్వానించడమైనది. ఆసక్తి గల వారు ముందుకు రావాలని కోరడమైనది.
ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurement.gov.in వెబ్‌సైట్లను గానీ, 0877- 2264174, 2264175 ఫోన్ నంబర్లను గానీ సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.