ART OF LIVING GURU OFFERS PRAYERS IN TIRUMALA SHRINE _ శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Tirumala, 20 Mar. 22: Art of Living Guru Sri Sri Ravi Shankar had offered prayers in the temple of Lord Venkateswara on Sunday.
He was later rendered with Vedasirvachanam by the Vedic pundits in Ranganayakula Mandapam.
TTD EO Dr KS Jawahar Reddy and Addl EO Sri AV Dharma Reddy presented Thirtha Prasadams, photo of Srivaru, Coffee Table book on TTD, Agarbattis, Calendar and Diary.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల, 2022 మార్చి 20: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఆదివారం ఉదయం భారత టూరిజం శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు శ్రీ కిషన్ రెడ్డి శ్రీ సమీర్ శర్మ, శ్రీ రవిశంకర్ గురూజీ లకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డిలు కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు వారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.