ARTIFICIAL LIMBS-MAKING MACHINERY DONATED TO BIRRD HOSPITAL _ బర్డ్‌కు మరో ఆధునిక సాంకేతిక మణి హారం
Tirupati,27, March 2024: A donor from Salem, Sri Balasubramaniam has donated to BIRRD hospital modern technology based equipment to manufacture artificial limbs for the benefit of patients from across the country.
The equipment worth over ₹1 crore were handed over to Dr Rachapalli Reddappa, the OSD of BIRRD hospital on Wednesday after special pujas.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
బర్డ్‌కు మరో ఆధునిక సాంకేతిక మణి హారం
– దాత సహకారంతో రూ.కోటితో అత్యాధునిక కృత్రిమ అవయవాల తయారీ యంత్రాలు
తిరుపతి, 2024 మార్చి 27: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందిస్తున్న బర్డ్ ఆసుపత్రికి బుధవారం రూ.కోటి విలువచేసే అత్యాధునిక కృత్రిమ అవయవాల తయారీ యంత్రాలపును సేలంకు చెందిన దాత శ్రీ బాల సుబ్రమణ్యం విరాళంగా అందించారు.
బర్డ్ ఆసుపత్రిలో బుధవారం పూజలు నిర్వహించి దాత బర్డ్ ప్రత్యేకాధికారి డా.రాచపల్లి రెడ్డప్పరెడ్డికి అందజేశారు. దీనిని రోగులు సద్వినియోగం చేసుకోవాలని డా.రాచపల్లి రెడ్డప్పరెడ్డి కోరారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.