AUGUST QUOTA ON JULY 20 _ జులై 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 19 JULY 2021: The online quota of Rs. 300 darshan tickets for the month of August will be released on July 20 at 9am. Everyday 5000 tickets will be released.

Devotees are requested to note this and book their darshan tickets in advance.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జులై 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 19 జులై 2021: భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 20న మంగళవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.