టీటీడీ వివరణ:
టీటీడీ వివరణ: తిరుపతి 2021 మార్చి 13: నిన్నటి రోజున ( 12-3- 2021) టీటీడీ , యుసిఐ సంస్థ మధ్య జరిగిన ఎంఓయు లోని సంతకాలపై ఇవాళ (13-3-2021) ఒక టివి చానల్ లేవనెత్తిన సందేహాలపై వివరణ: చిన్న పిల్లల ( పీడియాట్రిక్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని టీటీడీ యాజమాన్యం ఆలోచన చేయడమైనది. బర్డ్ ఆసుపత్రి పాత భవనంలో పీడియాట్రిక్ కార్డియాక్ యూనిట్ ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు చేపట్టడం అయినది. 300 పడకలతో సూపర్ […]
