SPECIAL FESTIVALS AT SRI KODANDARAMA SWAMY TEMPLE IN FEBRUARY _ ఫిబ్రవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
ఫిబ్రవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలుతిరుపతి, 2026 జనవరి 28: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.- ఫిబ్రవరి 2న మాఘపౌర్ణమి సందర్భంగా కూపుచంద్రపేట ఉత్సవం.- ఫిబ్రవరి 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల సేవ, సాయంత్రం 5.30 […]
