OFFER DEDICATED SERVICES AND ATTAIN HIS BENIGN BLESSINGS – TTD CHAIRMAN TO SRIVARI SEVAKS _ శ్రీవారి సేవకులు భగవద్భంధువులు : టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు
శ్రీవారి సేవకులు భగవద్భంధువులు : టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుతిరుమల, 2025 సెప్టెంబర్ 23: తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భంధువులు అని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు అన్నారు.తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు […]
