ఫిబ్రవరి 25 నుండి 27వ తేదీ వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు
ఫిబ్రవరి 25 నుండి 27వ తేదీ వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు తిరుపతి, 2025 ఫిబ్రవరి 24: చంద్రగిరి మండలం కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25 నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగనుంది. ఫిబ్రవరి 25వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు కలశ స్థాపన, గణపతి, నవగ్రహ, రుద్ర దుర్గ హోమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4.30 నుండి 5.30 […]
