బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారికి అవమానం అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం.
బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారికి అవమానం అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం. వాస్తవం ఇది తిరుమల,2025 జనవరి,17: ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు ప్రతి ఏడాది జనవరి మాసంలో తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో […]
