CHAIRMAN, EO CONDOLES THE DEATH OF ASST. VIGILANCE OFFICER OF TTD _ ఏవీఎస్ ఓ మృతిపై టీటీడీ ఛైర్మన్,ఈఓసంతాపం.

Tirumala, 18 Aug. 20: TTD Trust Board Chairman Sri YV Subba Reddy and the Executive Officer Sri Anil Kumar Singhal expressed their condolences on Tuesday over the demise of Assistance Vigilance and Security Officer (Communications) Sri Maheshwara Rao who breathed his last following illness on Monday night.

They recalled his valuable services in the Vigilance Wing of TTD and conveyed their deep felt condolences to his bereaved family.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏవీఎస్ ఓ మృతిపై టీటీడీ ఛైర్మన్,ఈఓసంతాపం.

తిరుపతి. 18 ఆగస్టు 2020 : అనారోగ్యం తో బాధపడుతూ సోమవారం కన్నుమూసిన టీటీడీ ఏవీఎస్ఓ ( కమ్యూనికేషన్స్ ) శ్రీ మహేశ్వర రావు మరణం పట్ల టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈ ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఆయన సుదీర్ఘ కాలం ఎంతో సేవ చేశారని చైర్మన్, ఈఓ కొనియాడారు.

శ్రీ మహేశ్వర రావు కుటుంబసభ్యులకు వారు సానుభూతి ప్రకటించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది