AYUDHA PUJA PERFORMED IN TIRUMALA_ తిరుమల ట్రాన్స్‌పోర్టు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ

Tirumala, 16 October 2017: The Ayudha Puja was performed in the workshop of Transport wing in Tirumala on Monday.

General Manager of Transport Sri Sesha Reddy performed puja to Lord Venkateswara statue located in the workshop premises.

SE II Sri Ramachandra Reddy, Temple DyEO Sri Kodanda Rama Rao, DyEO Reception Sri Harindranath, DE Electrical Smt Saraswathi, AEO Potu Sri Ashok, DI Sri Naidu, drivers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

తిరుమల ట్రాన్స్‌పోర్టు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ

అక్టోబరు 16, తిరుమల 2017: తిరుమలలోని రవాణా విభాగం వర్క్‌షాపులో సోమవారం నాడు ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు.

ప్రతి సంవత్సరం దశరా అనంతరం, దీపావళి ముందు ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగానే ఈ ఏడాది కూడా తిరుమలలో రవాణాశాఖ వర్క్‌షాపులో ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణాశాఖ విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి అక్కడ ఏర్పాటు చేసియున్న వేంకటేశ్వరస్వామి వారి విగ్రహానికి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌.ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డిప్యూటీ ఇఓలు శ్రీ కోదండరామారావు, శ్రీ హరీంద్రనాథ్‌, డి.ఇ. ఎలక్ట్రికల్‌ శ్రీమతి సరస్వతి, పోటు ఎ.ఇ.ఓ. శ్రీ అశోక్‌, డి.ఐ. శ్రీ నాయుడు, డ్రైవర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.