BAKASURAVADHA ALANKARAM _ సూర్యప్రభ వాహనంపై బకాసుర వధ అలంకారంలో వేణుగోపాలుడు కటాక్షం

TIRUPATI, 04 JUNE 2024: The Bakasuravadha Alankaram of Sri Venugopala Swamy impressed devotees at on Suryaprabha Vahanam at the ongoing Karvetinagaram annual Brahmotsavams.

Temple DyEO Smt Nagaratna, AEO Sri Parthasaradhi, Superintendent Sri Somasekhar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సూర్యప్రభ వాహనంపై బకాసుర వధ అలంకారంలో వేణుగోపాలుడు కటాక్షం

తిరుప‌తి, 2024 జూన్ 04: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన‌ మంగళవారం ఉదయం 7:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్తులను కటాక్షించారు.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.