BALALAYA PROGRAM AT SRI GT _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో కొనసాగుతున్న బాలాల‌య కార్యక్రమాలు

Tirupati, 11 September 2021:The ongoing Balalaya programs at Sri Govindaraja Swamy temple in Tirupati which is being observed in Ekantam, entered the third day on Saturday.

As part of the festivities, Nitya kaikaryas to Swami and Ammavaru were held at the Kalyana Mandapam in the temple and other rituals were performed at the Yagashala in Ekantam.

Special grade DyEO Sri Rajendrudu, temple chief archaka Sri P Srinivasa Dikshitulu, Agama adviser Sri Vedanta Vishnu Bhattacharya and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో కొనసాగుతున్న బాలాల‌య కార్యక్రమాలు

తిరుప‌తి, 2021 సెప్టెంబ‌రు 11: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాల‌య కార్యక్రమాలు మూడో రోజైన శనివారం ఏకాంతంగా జరిగాయి.

ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం క్రతువులు ఏకాంతంగా చేపట్టారు. సాయంత్రం కార్యక్రమాలు కూడా ఏకాంతంగా నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో శ్రీ ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.