BEEJAVAPANAM PERFORMED FOR SRI PAT BTU_ ఘనంగా అంకురార్పణ :

Tiruchanur, 14 November 2017: The tradition “Seed Sowing” festival Ankurarpanam was performed with religious fervour in the famous shrine of Goddess Padmavathi Devi at Tiruchanoor on Tuesday evening amidst the chanting of vedic hymns by the priests as per the tenets of Pancharatra Agama.

The celestial soil, seeds were collected from Friday Gardens and sowed in different mud pots and the deities were invoked seeking their divine blessings for the successful growth of the seeds which implies the grandeur of the religious event.

Punyahavachanam, Rakshabandhanam, Senadhipathi Utsavam were performed before the rituals began in a religious manner in the Yaga Shala.

Ankurarpanam is observed as a prelude to the nine day annual karthika brahmotsavams which commences from Wednesday in Dhanurlagnam with Dhwajarohanam between 9am and 10:30am.

TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple Spl.Gr.Dy.E.O. Sri P Munirathnam Reddy, AVSO Sri Parthasarathy Reddy and other temple staffs were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా అంకురార్పణ :

తిరుపతి, 2017 నవంబరు 14: కాగా, సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాధాకృష్ణ, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నవంబరు 15న ధ్వజారోహణం :

ఆలయంలో బుధవారం ఉదయం 9.00 నుంచి 10.30 గంటల నడుమ ధనుర్‌ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 8.00 నుంచి 10.00 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.