BHADRACHALA RAMA GETS “SARE” FROM VENKATADISHA_ భద్రాద్రి రాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 26 March 2018: On the occasion of the celestial wedding of Lord Sri Rama and Goddess Sita Devi of famous temple in Bhadrachalam, TTD has presented “Sare” on behalf of Lord Venkateswara.

Tirumala JEO Sri KS Sreenivasa Raju carried the silk vastrams on his head and handed over it to the Bhadrachalam temple authorities.

The celestial wedding took place in the Abhijit Lagnam Monday witnessed by scores of pilgrims.

OSD Tirumala temple Sri P Seshadri also accompanied Tirumala JEO.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భద్రాద్రి రాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

మార్చి 26, తిరుమల 2018: శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవారికిి సోమవారం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరము టిటిడి తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.