BHAGAVAD GITA COMPETITIONS POSTPONED _ భగవద్గీత కంఠస్థ పోటీలు వాయిదా
Tirupati, 30 November 2025: TTD has postponed the Bhagavad Gita recitation Competitions scheduled to be held on November 30 at the Annamacharya Kalamandir in Tirupati under the auspices of the Hindu Dharmaprachar Parishad of TTD.
The Bhagavad Gita Competitions have been postponed in the wake of the state government declaring the district as red alert following heavy rains.
TTD will announce the next date of the Bhagavad Gita Competitions later.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భగవద్గీత కంఠస్థ పోటీలు వాయిదా
తిరుపతి, 2025 నవంబర్ 30: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 30వ తేదీన తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరగాల్సిన భగవద్గీత కంఠస్థ పోటీలను టిటిడి వాయిదా వేసింది.
బారీ వర్షాలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలెర్ట్ గా జిల్లాను ప్రకటించిన నేపథ్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు వాయిదా పడ్డాయి.
భగవద్గీత కంఠస్థ పోటీల తదుపరి తేదీలను టిటిడి వెల్లడించనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
