BIONIC HAND LAUNCH ON DEC 3 _ డిసెంబర్ 3న బర్డ్ ఆసుపత్రిలో బయోనిక్ హ్యాండ్ ఆవిష్కరణ

Tirupati, 1 Dec. 20: The latest technological revolution in the field of medicine, the Bionic Hand will be launched in BIRRD hospital on December 3.

According to BIRRD Director Dr Madanmohan Reddy, the first of its kind in the Hospital will be inaugurated by TTD Trust Board Chairman Sri YV Subba Reddy in the Conference Hall of BIRRD.

This Bionic Hand will help the handless patients to execute their daily routine normally like others.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబర్ 3న బర్డ్ ఆసుపత్రిలో బయోనిక్ హ్యాండ్ ఆవిష్కరణ

తిరుపతి, 2020 డిసెంబరు 01: డిసెంబర్ 3న తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో బయోనిక్ హ్యాండ్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుందని గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చేతులు లేని వారి కోసం పూర్తిగా ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా సాధారణ చేయి లాగా పని చేసేలా దీన్ని రూపొందించారు.

బర్డ్ ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఈ బయోనిక్ హ్యాండ్ ను ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.