BTU OF APPALAYAGUNTA TEMPLE FROM JUNE 10-28 _ జూన్ 10 నుండి 18వ తేదీ వ‌రకుఅప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 1 Jun. 22: TTD is organising grand annual Brahmotsavam of Sri Prasanna Venkateswara Swamy temple, Appalayagunta from June 10-18 with Koli Alwar Thirumanjanam on June 7 and Ankurarpanam on June 9 evening.

Following are vahana sevas and other events of the nine-day celebrations.

10-06-2022 (Friday) Dwajarohanam, Pedda Sesha vahana at night.

11-06-2022 (Saturday) Chinna Sesha vahana and Hamsa vahana at night

12-06-2022 (Sunday) Simha vahana and Muthyapu Pandiri vahana at night

13-06-2022 (Monday) Kalpa Viruksha Vahana and Kalyanotsavam, Sarva Bhupala vahana at night

14-06-2022 (Tuesday) Mohini avatar and Garuda vahana at night

15-06-2022 (Wednesday) Hanumanta vahana and Gaja Vahana

16-06-2022 (Thursday) Surya Prabha vahana and Chandra Prabha vahana

17-06-2022 (Friday) Rathotsavam and Aswa vahana at night

18-06-2022 (Saturday) Chakrasnanam and Dwajavarohanam

Highlights of the festivities are Srinivasa Kalyanam on June 13 wherein devotee couple could participate with a ₹500 ticket and beget uttarium, one blouse piece, laddu and appam as bahumanam.

During Brahmotsavam festivities the artists of HDPP and the Dasa Sahitya project rendered Bhakti sangeet, cultural programs, bhajan and Kollatas.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 10 నుండి 18వ తేదీ వ‌రకుఅప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 జూన్ 01: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 7వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్ 9వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

తేదీ ఉదయం సాయంత్రం

10-06-2022(శుక్ర‌వారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

11-06-2022(శ‌నివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

12-06-2022(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

13-06-2022(సోమ‌వారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం,సర్వభూపాల వాహనం

14-06-2022(మంగ‌ళ‌వారం) మోహినీ అవతారం గరుడ వాహనం

15-06-2022(బుధ‌వారం) హనుమంత వాహనం గజ వాహనం

16-06-2022(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

17-06-2022(శుక్ర‌వారం) రథోత్సవం అశ్వవాహనం

18-06-2022(శ‌నివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 13వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.