BTU OF SV TEMPLE IN RISHIKESH FROM MAY 13-21 _ రిషికేష్‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 21 April 2022: TTD is organizing the annual  Brahmotsavam of Sri Venkateswara temple in Andhra Ashram Rishikesh in Uttarakhand from May 13 to May 21 with Koil Alwar Thirumanjanam fete on May 10 & Ankurarpanam fete on May 12.

Following are festivities and vahana sevas of Brahmotsavam celebrations as below

13-05-2022   Dwajarohanam and Pedda Sesha vahana

14-05-2022   Chinna Sesha vahana and Hamsa vahana

15-05-2022   Simha vahana & Muthyapu pandiri vahana

16-05-2022   Kalpavruksha vahana & Sarva Bhupala vahana

17-05-2022   Mohini alankaram & Garuda Vahana

18-05-2022   Hanumanta vahana & Gaja vahana

19-05-2022   Surya Prabha vahana & Chandra Prabha vahana

20-05-2022   Rathotsavam & Aswa vahana

21-05-2022   Chakra snanam & Dwajavarohanam

TTD is organizing a special event for Srinivasa Kalyanam on May 20 afternoon for benefit of Uttarakhand devotees.

As part of the festivities, the artists of the HDPP Annamacharya project Dasa Sahitya project will perform dharmic programs like Bhakti sangeet, cultural programs like bhajans, and kolatams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 13 నుండి 21వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

 తిరుపతి, 2022 ఏప్రిల్ 21 ;రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో మే 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 10న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 12వ తేదీ సాయంత్రం సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం నిర్వహిస్తారు.


తేదీ                 ఉదయం            సాయంత్రం

13-05-2022 ధ్వజారోహణం,   పెద్ద‌శేష వాహ‌నం

14-05-2022 చిన్న‌శేష వాహ‌నం,   హంస వాహనం

15-05-2022 సింహవాహనం,    ముత్య‌పుపందిరి వాహ‌నం

16-05-2022 క‌ల్ప‌వృక్ష వాహ‌నం,    స‌ర్వ‌భూపాల వాహ‌నం

17-05-2022 మోహిని అలంకారం,   గ‌రుడ‌వాహ‌నం

18-05-2022 హ‌నుమంత వాహ‌నం,    గ‌జ‌వాహ‌నం

19-05-2022 సూర్యప్ర‌భ వాహ‌నం,     చంద్ర‌ప్ర‌భ వాహ‌నం

20-05-2022 ర‌థోత్స‌వం,   అశ్వ‌వాహ‌నం

21-05-2022 చ‌క్ర‌స్నానం,    ధ్వజావరోహణం

మే 20వ తేదీ మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్వామివారి కల్యాణం వైభంగా జ‌రుగ‌నుంది.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.