CASH COUNTING MACHINES DONATED TO TIRUCHANOOR AND APPALAYAGUNTA TEMPLES _ తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాలకు నగదు లెక్కింపు యంత్రాల విరాళం
Tirupati, November 09, 2026: Sri Manoj Kumar, owner of VKRR Fuel Station Groups, Tirupati, donated two cash counting machines to TTD on Monday.
One machine will be allotted to Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, and the other to Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta.
The machines were handed over to Tiruchanoor Temple AEO Sri Devaraju. They will soon be installed in both temples to facilitate faster and easier counting of Hundi offerings.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాలకు నగదు లెక్కింపు యంత్రాల విరాళం
తిరుపతి, నవంబరు 09, 2026: తిరుపతికి చెందిన వీకేఆర్ఆర్ ఫ్యూయల్ స్టేషన్ గ్రూప్స్ యజమాని శ్రీ మనోజ్ కుమార్ సోమవారం టీటీడీకి రెండు నగదు లెక్కింపు యంత్రాలను విరాళంగా అందించారు.
వీటిలో ఒక యంత్రాన్ని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి, మరొక యంత్రాన్ని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి కేటాయించారు.
ఈ యంత్రాలను తిరుచానూరు ఆలయ ఏఈఓ శ్రీ దేవరాజులకు అందజేశారు. త్వరలో రెండు ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రాల ద్వారా హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

