మే 19న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మే 19న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తిరుపతి, 2010 మే 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 20వ తేది నుండి 28వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. 19వ తేదిన అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీ గోవిందరాజస్వామి వారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలను అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు. తేది ఉదయం సాయంత్రం 20-05-2010 ధ్వజారోహణం (ఉ.9.05 గంటలకు) పెద్దశేష వాహనం21-05-2010 చిన్నశేష వాహనం […]
