శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థునులకు ప్రాంతీయ క్రీడా పోటీలలో ఛాంపియన్షిప్
శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థునులకు ప్రాంతీయ క్రీడా పోటీలలో ఛాంపియన్ షిప్ తిరుపతి, 2025, డిసెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, టిటిడి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గత రెండు రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన క్రీడా పోటీల్లో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థునులు ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. అన్ని పోటీల సింగిల్స్ లో ఛాంపియన్ గా […]
