ANNAMAYYA LITERARY WEALTH SHOULD BE PASSED ON TO FUTURE GENERATION : Dr. MEDASANI MOHAN _ అన్నమయ్య పద సంపదను భావితరాలకు అందించాలి – డా.మేడసాని మోహన్
అన్నమయ్య పద సంపదను భావితరాలకు అందించాలి – డా.మేడసాని మోహన్ – అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35వ వర్ధంతి తిరుపతి, 2026 జనవరి 21: శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు పద సాహిత్యానికి ఆద్యుడని, ఆయన పద సంపదను భావితరాలకు అందించడంలో శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ చేసిన కృషి చిరస్మరణీయమని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా.మేడసాని మోహన్ చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో బుధవారం శ్రీ గౌరి పెద్ది […]
