జూలై 26 నుండి 31వ తేదీ వరకు విజయవాడలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోఅష్టబంధన మహాసంప్రోక్షణ
జూలై 26 నుండి31వ తేదీ వరకు విజయవాడలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ తిరుపతి, 2025, జూలై 24: టిటిడికి అనుబంధంగా ఉన్న విజయవాడలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ జూలై 26 నుండి 31వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు శాస్త్రోక్తంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన మహా సంప్రోక్షణ చేపట్టడం ఆచారంగా వస్తోంది. ఈ కార్యక్రమానికి జూలై 26వ తేదీ […]
