FOUR MORE BOOKS RELEASED _ కల్పవృక్ష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
కల్పవృక్ష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ తిరుపతి, 2024 డిసెంబరు 01: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం ఉదయం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు. ఇతిహాసాలలో మహర్షులు – ధర్మప్రబోధాలు : ఆచార్య జి.దామోదరనాయుడు ` […]
