PAVITROTSVAMS COMMENCES _ శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 25 SEPTEMBER 2023: The annual Pavitrotsavams commenced in Sri Govindaraja Swamy temple in Tirupati on Monday. Pavita Pratista was performed after performing Snapanam to deities. Temple authorities were present. ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం తిరుపతి, 2023 సెప్టెంబరు 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని […]
