జనవరి 3న శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాలలో పౌర్ణమి గరుడ సేవ
జనవరి 3న శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలలో పౌర్ణమి గరుడ సేవతిరుమల, 2026 జనవరి 02: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలలో జనవరి 3న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది.ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ గోవిందరాజస్వామి, గరుడునిపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులకు […]
