METLOTSAVAM ON JUNE 30_ ”జూన్ 30న మెట్లోత్సవం”
”జూన్ 30న మెట్లోత్సవం” తిరుపతి, జూన్-25, 2008: తి.తి.దే., అమృతోత్సవాలలో భాగంగా జూన్ 30వ తేది ఉదయం మెట్లోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. జూన్ 30వ తేది ఉదయం 7 గం||లకు అలిపిరి పాదాల మండపం నుండి మెట్లోత్సవం ప్రారంభం అవుతుంది. ఈ ఉత్సవంలో వేలాదిమంది భజన సంఘాలు, దాససాహిత్య మండలులు, అన్నమయ్య శరణాగతి మండలులు పాల్గొంటారు. వీరితోపాటు తి.తి.దే., పాలకమండలి ఛైర్మన్, సభ్యులు, కార్యనిర్వహణాధికారి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొంటారు. ఈ మెట్లోత్సవంలో పాల్గొని నడకదారిన […]
