GOVINDARAJA SWAMY BRAHMOTSAVAMS CONCLUDE WITH DWAJAVAROHANAM _ ధ్వజావరోహణంతో సంపూర్ణమైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవ మహోత్సవం
ధ్వజావరోహణంతో సంపూర్ణమైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవ మహోత్సవంసకల దేవతలకు వీడ్కోలు పలికిన పవిత్ర ధ్వజావరోహణంతిరుపతి, 2026 మే 31: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణ ఘట్టంతో విజయవంతంగా ముగిశాయి.రాత్రి 8.40 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం ద్వారా ఆహ్వానించిన సకల దేవతలను గరుడ పటాన్ని అవనతం చేసి ఘనంగా సాగనంపారు.బ్రహ్మోత్సవ దర్శన మహిమబ్రహ్మోత్సవాలలో […]
