PEETHAPURAM BRAHMOTSAVAM BEGINS _ ధ్వజారోహణంతో పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధ్వజారోహణంతో పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం – వైభవంగా శ్రీవారి కల్యాణం తిరుపతి, 2025 మార్చి 10: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 10.10 నుండి 10.30 గంటల వరకు ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో శాస్త్రోక్తంగా […]
