TTD EO INSPECTS VARIOUS DEPARTMENTS OF TTD ADMINISTRATIVE BUILDING _ టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసిన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి, 2025, సెప్టెంబర్ 11: తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉదయం సందర్శించారు. మొదటగా అకౌంట్స్, అన్నదానం, బోర్డు సెల్, ఐ.టి, సోషల్ మీడియా, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయాలను సందర్శించి సదరు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. […]
