శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ తిరుపతి, 2025 సెప్టెంబర్ 25: భారత గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గురువారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు […]
