DONATION OF TWO WHEELER TO TTD _ టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం
టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం తిరుమల, 2025 ఫిబ్రవరి 03: హీరో మోటో కార్ప్ కంపెనీ సోమవారం రూ.1.20 లక్షలు విలువైన హీరో డెస్టినీ వాహనాన్ని సోమవారం టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి పూజలు నిర్వహించి ఆ సంస్థ ప్రతినిధి శ్రీ నవజ్యోత్ శంకర్ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఐ శ్రీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య […]
