ఈరోజు శ్రీవాణి టికెట్లు ఆఫ్ లైన్ లో జారీ
ఈరోజు శ్రీవాణి టికెట్లు ఆఫ్ లైన్ లో జారీతిరుమల, 2026 ఏప్రిల్ 11: సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రోజువారీ ఆన్ లైన్ లో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల వీలు పడలేదు. ఈ కారణంగా ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుండి తిరుమలలోని అన్నమయ్య భవన్ కు ఎదురుగా ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ లో టికెట్లు జారీ చేయబడతాయి.టికెట్ పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు వైకుంఠం […]
